TRANSCRIPTEnglish

పునీత పాదువా అంతోని / St. Antony of Padua Feast / Feast St. Antony of Padua

21m 15s2,169 words433 segmentsEnglish

FULL TRANSCRIPT

0:00

పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్

0:03

ప్రభువు నందు మిక్కిలి ప్రియ సహోదరి

0:05

సహోదరులారా పునీత అంతోని వారి పండగ వాక్య

0:10

పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో

0:12

ఆహ్వానిస్తున్నాను

0:14

లూకా సువార్త 10వ అధ్యాయము ఒకటవ వచనము

0:18

ఎనిమిది తొమ్మిది పవిత్ర

0:20

వచనములు అటు పిమ్మట యేసు 70 ఇద్దరు

0:24

నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి

0:27

పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు

0:30

వారిని ఇద్దరిద్దరి చొప్పున

0:34

పంపెను మీరు ఏ పట్టణములో అయినా

0:39

ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము

0:41

ఆహ్వానించి మీ ముందు పెట్టినది ఏదో దానిని

0:45

భుజింపుడు అచ్చటి రోగులను స్వస్థపరచి

0:49

దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని

0:52

చెప్పు అని

0:54

బోధించెను క్రీస్తు నందు మిక్కిలి

0:56

ప్రియులగు సహోదరి

0:58

సహోదరులారా ప్రతి సంవత్సరము జూన్ నెల 13 వ

1:03

తారీఖున యావత్ కతోలిక స్త్రీ సభ మహా గొప్ప

1:07

పునీతుడైనటువంటి దేవుని

1:09

భక్తుడైనటువంటి

1:12

సువార్తికుడైనటువంటి పునీత అద్భుతాల

1:15

అంతోని వారి యొక్క మహోత్సవాన్ని ఘనంగా

1:18

కొనియాడుతూ ఉంది శ్రీ సభలో

1:22

ప్రియులారా చాలా ప్రభావంతమైనటువంటి

1:25

పునీతులలో మొదటి వరుసలో మొదటి కోవకు

1:28

చెందినటువంటి వారు గారు పునీత పాదువాపురి

1:33

అంతోని వారు ప్రజలలో

1:36

క్రైస్తవులలో చాలా పాపులర్ చాలా

1:39

ప్రాచుర్యం పొందినటువంటి గొప్ప పునీతుడు

1:42

పునీత అద్భుతాల అంతోని వారు ప్రియులకు

1:46

దేవుని బిడ్డలారా నా జీవితంలో కూడా చిన్న

1:49

పిల్లవాడిగా ఉన్నప్పుడే ఈ అంతోని వారి

1:53

గురించి మా అమ్మ నాకు బోధించింది అది ఒక

1:57

విచిత్రమైన సంఘటన ద్వారా నేను అంతోని వారి

2:00

గురించి తెలుసుకోవడం

2:02

జరిగింది నాది నవాబు పేట నవాబు పేటలో

2:06

ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మన సంస్థలన్నీ

2:09

కూడా పునీత జోసెఫ్ గారి యొక్క నామకరణం

2:12

చేయబడ్డాయి మా విచారణ పేరు సెంట్ జోసెఫ్

2:15

పారిష్ మా స్కూల్ పేరు సెంట్ జోసెఫ్

2:18

స్కూల్ మా హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి

2:20

హాస్పిటల్ పేరు సెంట్ జోసెఫ్స్ హాస్పిటల్

2:23

అన్నీ కూడా పునీత జోజప్ప గారి యొక్క పేరే

2:25

ఉంటాయి మరియ తల్లి మనందరికీ

2:28

తెలిసినటువంటిదే కానీ అంతోని వారి గురించి

2:31

తెలుసుకోవడం ఆ చిన్న వయసులోనే ఆ చిన్న

2:34

కుగ్రామ్ అనేటి నవాబు పీటలో ఒక గొప్ప

2:37

విషయంగా నేను భావిస్తున్నాను ఒక రోజున

2:40

నేను నాలుగు ఐదు తరగతులు చదువుతున్న

2:42

సమయంలో ఇంటికి రాగానే మా అమ్మ కొంచెం

2:46

కంగారుగా ఇల్లంతా వెతుకుతా ఉంది ఏంటమ్మా

2:50

అని

2:50

అడగగానే ఆ ఆ రోజుల్లో పెట్టా పెట్టి తాళం

2:54

పోయింది నాయనా ఆ ఆ తాళం తీసేటువంటి తాళం

2:58

పోయింది దొరకటం లేదు రా మోకాళ్ళ మీద ఉండి

3:01

ప్రార్థన చేద్దాం రా అంతోని వారికి

3:03

ప్రార్థన చేద్దాం రా అని చెప్పింది ఈ

3:06

అంతోని వారు ఎవరో నాకు అప్పటివరకు తెలియదు

3:09

కాబట్టి అమ్మ మోకాళ్ళ మీద ఉన్న అన్నదే

3:11

కాబట్టి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాం

3:13

ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మ ఒక ఐదు

3:16

నిమిషాల్లో అయ్యా విజయ తాళం దొరికిందయ్యా

3:18

అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అని

3:21

చెప్పింది అప్పుడు నాకు ఈ అంతోని వారి

3:23

గురించి నా మనసులో బలంగా పడింది నేను

3:26

ఎప్పటికీ కూడా మర్చిపోలే ఈ అంతోని గారిని

3:28

కారణం ఏంటంటే మా అమ్మ ప్రార్థన చేద్దాం

3:32

అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన

3:34

ద్వారా అని చెప్పింది ప్రార్థన చేశాం ఆ

3:36

అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన

3:39

ద్వారా పోయినటువంటి ఆ వస్తువు దొరికింది ఆ

3:42

రోజున అమ్మ నాతో చెప్పిన మాట ఏంటంటే

3:45

అంతోని వారు పోయినటువంటి వస్తువులని

3:48

దొరికేటట్లుగా చేస్తారు అని చెప్పెను

3:50

ప్రియులకు దేవుని బిడ్డలారా అంతోని వారు

3:54

అడిగితే ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా

3:58

ఇవ్వలేనటువంటి వరము అంటూ లేదు అని చాలా

4:01

మంది భక్తులు అంటూ ఉంటారు నిజమే ఆయన

4:04

జీవిస్తూ ఉన్నప్పుడు మరణించిన తర్వాత

4:07

పునీతుడైన తర్వాత ఆ కాలం నుండి ఈ కాలం

4:10

వరకు కూడా 12వ శతాబ్దం నుండి ఇప్పటివరకు

4:12

కూడా ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా మీలో

4:16

చాలా మంది నేను చాలా మంది భక్తులు

4:18

తరతరాలుగా ఎన్నో అద్భుతాలు

4:20

పొందుకుంటున్నారు కాబట్టే ఆయనకు మనం

4:23

ఇచ్చుకున్న బిరుదు అద్భుతాల అంతోని వారు

4:26

విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా

4:28

మనకు సహాయం చేస్తారు ఏసుప్రభువు నుండి

4:31

వేడుకొని ఇంతకీ అసలు ఈ అంతోని వారు ఎవరు

4:35

ఎక్కడి నుంచి వచ్చారు వారిది ఏ దేశం ఈ

4:40

కొన్ని ముఖ్యమైన అంశాలని తెలుసుకోవడానికి

4:43

ప్రయత్నం చేద్దాం ప్రియులారా పునీత అంతోని

4:46

గారు

4:48

1195 వ సంవత్సరంలో పోర్చుగల్ దేశం నుండి

4:52

పెద్ద పట్టణం లిస్బన్ అనే పట్టణంలో

4:55

జన్మించారు మంచి కతోలిక క్రైస్తవ

4:58

కుటుంబంలో జన్మించారు వారి నాన్నగారు

5:01

రాజోద్యోగి గొప్ప పదవిలో ఉన్నటువంటి వారు

5:04

అలానాటి

5:06

రెండవ అల్ఫోన్స్ రాజు గారు అయినటువంటి ఈ

5:09

పోర్చుగల్ దేశపు రాజుకి చాలా దగ్గర

5:12

సంబంధాలు ఉండేవి ఈ అంతోని వారి

5:16

కుటుంబానికి అదేవిధంగా మరి రాజుగారి యొక్క

5:19

కుటుంబానికి ప్రియులారా కాబట్టి జీవితం

5:23

చిన్న ప్రాయం నుండే కూడా ఆర్థికంగా చూస్తే

5:27

ధనపరంగా చూస్తే చాలా పెరుగనటువంటి

5:30

స్థితిలో వారు జీవించారు అంతోని వారు కూడా

5:34

చాలా చిన్ననాటి నుండి కూడా భయభక్తులతో దైవ

5:38

ప్రేమలో పెరిగినటువంటి వారు వారికి

5:41

దగ్గరలోనే ఆ రోజుల్లో పునీత అగస్తీను గారి

5:44

యొక్క మట ఆ సన్యాసులు జీవించేవారు వాళ్ళు

5:48

లోపలే ఉండేవారు ప్రార్థన చేసుకునేవారు

5:51

కాబట్టి వారి యొక్క స్కూల్స్ లోనే చదివాడు

5:54

కాబట్టి చిన్ననాటి నుండి కూడా చాలా

5:58

భక్తితో ఉండేవాడు సహాయం చేయాలంటే ముందు

6:01

ఉండేటువంటి వాడు త్యాగక్రియలు తపోక్రియలు

6:04

ఎక్కువగా చేస్తూ ఉండేవాడు అయితే ఆశ్చర్యం

6:06

ఏంటంటే 15వ సంవత్సరంలోనే

6:10

గురువు కావాలనేటువంటి తపన తోటి పునీత

6:12

అగస్తీను గారి యొక్క మఠంలో చేరారు అయితే ఆ

6:16

మఠం కూడా వారు ఉన్నటువంటి ఆ లిస్బన్ పట్నం

6:19

దగ్గరలోనే ఉంది కాబట్టి రెండు సంవత్సరాల

6:22

కంటే ఎక్కువ అక్కడ ఉండలేకపోయారు ఎందుకంటే

6:25

ఆ బంధువులు మిత్రుల యొక్క తాకిడి

6:27

ఎక్కువైపోయి తన యొక్క పవిత్రతకి

6:30

తన యొక్క ఏకాంత ప్రార్థనకి ఆటంకం కలగటం

6:35

ప్రారంభమైంది కాబట్టి మఠ పెద్దల యొక్క

6:38

పర్మిషన్ తోటి దూరములో ఉన్నటువంటి

6:40

కొయింబ్రా అనే పట్టణానికి వెళ్లి అక్కడ తన

6:44

యొక్క మటవాస జీవితాన్ని జీవించారు జీవించి

6:47

తన యొక్క చదువులు

6:49

ముగించుకొని 1220 వ సంవత్సరంలో 1220 వ

6:54

సంవత్సరంలో వారు గురువుగా అభిషేకాన్ని

6:58

పొందారు ప్రియులారా అయితే అయితే ఇక్కడ ఒక

7:02

ప్రత్యేకమైనటువంటి మలుపును మనం పునీత్

7:04

అంతోని గారి జీవితంలో మనం చూడాలి

7:06

తప్పనిసరిగా ఏమిటి అంటే ఆ రోజుల్లో

7:09

ఫ్రాన్సిస్ వారు నూతనంగా సభను ఏర్పాటు

7:13

చేశారు ఇటలీ దేశంలో ఆ సభను

7:16

అనుసరించేటువంటి వారు దినదినము కూడా

7:18

విపరీతంగా పెరిగిపోయారు గురువులు బ్రదర్లు

7:21

వారిలో కొంతమంది పోర్చుగల్ దేశంలో

7:23

ఉన్నటువంటి ఈ కోయంబ్రా లిస్బాన్ అనేటువంటి

7:26

పట్టణాల దగ్గరికి వచ్చి వారు భిక్షాట చేసి

7:31

వారు ఈ యొక్క పొట్ట పోషించుకొని దేవుని

7:33

యొక్క సేవ చేసేవారు వారు భిక్షాటన కొరకై ఈ

7:37

అంతోని వారు ఉంటున్నటువంటి మఠం దగ్గర కూడా

7:40

వచ్చి అడుక్కునేవారు వారి యొక్క జీవిత

7:42

విధానం అంతోని వారిని బాగా

7:45

ఆకర్షించింది వారి జీవిత విధానానికి

7:48

ఆకర్షించబడి ఆయన కూడా నిదానంగా అంతో ఈ

7:52

యొక్క ఆ ఫ్రాన్సిస్ వారి సభలో క్షమించండి

7:57

ఫ్రాన్సిస్ వారి సభలోనికి ఆయన గురువు గా

8:00

మారటం జరిగింది ఈ తప్పు లేదండి దీన్ని

8:02

ఏమంటారు అంటే కాల్ విత్ ఇన్ ద కాల్

8:05

అంటారండి ఇంగ్లీష్ లో క్రైస్తవ కతోలిక

8:08

థియాలజీలో కాల్ విత్ ఇన్ ద కాల్ మదర్

8:11

తెెరేసా ఉన్నారు వారు ఒక మఠంలో ఉండేటువంటి

8:14

ఆ పేర్లన్నీ చెప్పటం లేదండి కానీ ఆ తర్వాత

8:17

వారు సొంతగా ఒక మఠాన్ని బయటికి వచ్చి

8:19

ప్రారంభించారు తప్పు లేదండి మంచే

8:21

జరుగుతుంది దేవుని యొక్క ప్రేరణ దైవ

8:23

సంకల్పం ప్రియులారా కాబట్టి అంతోని వారు

8:25

కూడా మొదట అగస్తీనియన్ మంక్స్ లో

8:28

ఉన్నటువంటి ఆయన తరువాత ఫ్రాన్సిస్ వారి

8:31

యొక్క సభలో జరుగుతున్న సేవ యెడల

8:34

ఆకర్షించబడి ఆయన ఇదిగో ఫ్రాన్సిస్ వారి

8:37

సభలో చేరారు ఆ తరువాత ఆయన ఆఫ్రికా దేశం

8:41

వెళ్లి ఆయన కోరిక చూడండి ఆఫ్రికా దేశం

8:44

వెళ్లి అక్కడ యేసు ప్రభువు ఏ విధంగా అయితే

8:46

మరణించారో అదే విధంగా సేవ చేస్తూ వేద

8:49

సాక్షిగా మరణించాలి అనేటువంటిది ఆయన యొక్క

8:52

బలమైన కోరిక అయితే తాను ఒకటి తలస్తే దైవం

8:55

ఒకటి తలస్తుందంట అండి దేవుని యొక్క

8:57

ప్రణాళిక వేరుగా ఉంది అంతోని వారి విషయంలో

9:00

కాబట్టి ఆయన అనారోగ్యం పాలయ్యాడు ఆయన

9:03

వెళుతున్నటువంటి ఆ ఓడ మరి ప్రమాదంలో

9:06

చిక్కుకుంది ఆయన తిరిగి ఇటలీ దేశపు

9:10

ప్రదేశంలో ఆయన ఒడ్డున చేరుకోవడం జరిగింది

9:13

అక్కడ అంతోని వారి యొక్క అద్భుతమైనటువంటి

9:17

జీవితానికి పునాదులు పడ్డాయి అక్కడి నుంచి

9:20

వారు అసి నగరానికి వెళ్లి పునీత అసిపుర

9:24

ఫ్రాన్సిస్ గారిని కలుసుకున్నప్పుడు ఆయన

9:28

తన్మయత్వానికి దైవ ఆధ్యాత్మిక పారవస్యంలో

9:32

ఆయన తేలియాడా ప్రియులకు దేవుని బిడ్డలారా

9:35

అయితే అప్పటివరకు కూడా అంతోని వారు చాలా

9:39

నిరాడారంబరంగా అత్యంత వినయంగా దీనంగా దీన

9:43

మనస్కుడై ఆ హౌస్ లో ఉన్నటువంటి చిన్నచితక

9:47

పనులు చేసేటువంటి వారు అయితే ప్రియులారా

9:49

ఒక

9:50

రోజున ఫ్లోరి అనే పట్టణములో కొంతమంది

9:53

గురువులు గురు పట్టాభిషేకాన్ని

9:56

పొందుకోవడానికి సిద్ధపడుతున్నారు ఆ సమయంలో

10:00

ప్రసంగం చెప్పాల్సినటువంటి గురువు రాలేదు

10:03

కాబట్టి సడన్ గా అంతోని వారిని ప్రసంగం

10:06

చెప్పమన్నారు ఆశ్చర్యం ఏంటంటే అంతోని వారు

10:09

పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ రోజున ప్రియులారా

10:13

గురుత్వాన్ని గురించి ప్రసంగం చెబుతుంటే

10:16

ప్రియులారా స్వర్గము నుండి దేవదూతే వచ్చి

10:19

స్వర్గ ప్రవాహాన్ని

10:21

జాలుబార్చినట్లుగా ఆయన ప్రసంగ సరళి

10:24

ముందుకు సాగిందంట అండి ఒక దేవదూత లాగా

10:27

ప్రసంగాన్ని చెప్పేసరికి అక్కడున్న గురువు

10:30

మటవాసులు సామాన్య క్రైస్తవులు గృహస్థ

10:32

క్రైస్తవులు అందరూ కూడా ఆయన యొక్క

10:35

వేదశాస్త్ర పాండిత్యానికి ఆయన ఉన్నటువంటి

10:38

ఆధ్యాత్మిక

10:39

చింతనకి వారు ఆశ్చర్యపడిపోయి ప్రతి ఒక్కరు

10:43

కూడా ఆయన్ని అభినందించడం జరిగిందట ఆ రోజున

10:47

అంతోని వారి యొక్క గొప్పతనాన్ని వారు

10:49

గ్రహించడం జరిగింది ఇది ఒక మహా అద్భుతంగా

10:53

అక్కడున్న ప్రజలందరూ కూడా భావించారు

10:55

ప్రియులారా అంతోని వారు చేసినటువంటి

10:57

అద్భుతాలు అన్ని ఇన్ని కాదు ఈ ప్రసంగం

10:59

సంఘంలో మనం అంతోని వారి అద్భుతాలను

11:02

చెప్పుకోవాలంటే ఆయన చేసిన అద్భుతాలన్నీ

11:04

కూడా చెప్పుకోవాలి అంటే అది సాధ్యపడేది

11:07

కాదు కొన్ని ముఖ్యమైనటువంటి అద్భుతాలను మీ

11:09

ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను అంతోని

11:12

వారు ప్రియులారా రెమినీ అనేటువంటి పాపముతో

11:14

నిండినటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు

11:16

అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని

11:18

బోధిస్తుంటే ఆ ప్రజలు అంతోని వారిని హేళన

11:21

చేసి ఆయన మాట

11:23

వినలేదట అంతోని వారు వెళ్ళిపోయారు

11:26

కొద్దిసేపు ఆగిన తర్వాత ఆ గ్రామం అంతా

11:29

కూడా కంగారు పడిపోయారు ఏంటి ఆ సముద్రపు

11:32

ఒడ్డున ఆ చేపలన్నీ బయటికి వచ్చి అంతోని

11:36

వారి ప్రసంగాన్ని ఏంటన్నయ్య అని చెప్పారు

11:37

ఊర్లో వాళ్ళందరూ బరాబరా వచ్చారు అంతోని

11:40

వారు సముద్రంలో ఉన్న చేపల యొక్క రమిణి అనే

11:42

పట్టణం పక్కనే ఒక పెద్ద సముద్రం ఉంటుంది ఆ

11:46

యొక్క ఆయన ప్రసంగం చెప్తుంటే ప్రజలు

11:48

వినలేదని వెళ్లి ఆ చేపలన్నీ కూడా బయటికి

11:51

వచ్చి అద్భుత రీతిగా అంతోని వారి యొక్క

11:53

ప్రసంగాన్ని ఆలకించాయట ఆ తర్వాత ప్రసంగం

11:57

అయిన తర్వాత ఇక మీరు లోపలికి వెళ్ళండి అని

11:59

చెప్పగానే అవి తిరిగి వెళ్ళాయట ఇది

12:01

చూసినటువంటి రెమినీ పట్టణ వాసులు

12:04

పశ్చాత్తాపం చెంది అంతోని వారి పాదాల మీద

12:07

పడి మారుమనసు పొంది హృదయ పరివర్తన చెంది

12:10

యేసు ప్రభువుని విశ్వసించారు మరొక

12:13

అద్భుతమైనటువంటి గొప్ప కార్యం ఏంటంటే

12:15

అంతోని వారికి దివ్య సప్రసాద ఆరాధన యెడల

12:18

ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం

12:20

ప్రగాఢమైనటువంటి నమ్మకం ప్రియులారా

12:23

ఒకానొకసారి ఒక నాస్తికుడు లేకపోతే

12:26

క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించేటువంటి వాడు

12:29

దివ్య సప్రస ప్రసాదంలో యేసు ప్రభువు లేడు

12:31

అని హేళన చేసేటువంటి ఒక వ్యక్తి ఆ

12:33

డీటెయిల్స్ అన్ని మీకు చెప్పట్లేదండి మన

12:35

వీడియోలలో మన youtube ఛానల్ లో చాలా

12:38

వీడియోలు ఉన్నాయి అద్భుతాలు అంతోని గారి

12:40

గురించి ఒక్కొక్క అద్భుతాన్ని గురించి

12:42

నేను విడమరిచి వారి పేర్లు ప్రదేశము సమయము

12:45

అన్నీ కూడా చెప్పాను కాబట్టి ఈ రోజున

12:47

అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు

12:50

కానీ ఆ వ్యక్తి తోటి అంతోని గారు సవాలు

12:54

చేశారు

12:55

ఇదిగో నేను ఒక సవాలు చేస్తున్నాను ఏమిటి

12:59

అంటే ఒక గాడిదకి ఒక వారం రోజుల పాటు మేత

13:03

పెట్టమాకండి నేను ఒకవైపు నుండి దివ్య

13:06

సప్రసాదం మోసుకొని వస్తాను మీరు మరొక వైపు

13:10

నుండి పచ్చిగడ్డి గాడిదకి ఏందండి

13:12

పచ్చిగడ్డి కడుపు కాలుతుంటే పరిగెత్తుకొని

13:15

వెళ్తాది పచ్చిగడ్డి తీసుకొని రండి ఒక

13:17

గాడిద దివ్య సుప్రసాదం ముందుకు వచ్చి

13:21

మోకరిల్లితే మీరందరూ మారుమనసు పొందాలని ఆ

13:23

వ్యక్తిని ముఖ్యంగా నువ్వు మారుమనసు

13:25

పొందావు అంటే ఆ అద్భుతం జరిగితే

13:27

తప్పనిసరిగా మారుమనసు పొందుతాను అన్నాడు

13:29

వెంటనే ప్రియులారా అంతోని వారు వారం

13:32

రోజులు ఆగిన తర్వాత వత్తాసు పిల్లలు

13:35

దేదీప్యమానంగా దివ్య సప్రసాదాన్ని గురువు

13:38

మోసుకొని వస్తుండగా వత్తాసు పిల్లలు గంటలు

13:40

మోగిస్తుండగా మరొక పక్క నుండి పచ్చి గడ్డి

13:43

గడ్డి మోపును మోసుకొని వస్తున్నారు ఒకటేమో

13:46

అక్కడ ఉంది మరొక వైపున దివ్య సప్రసాదం ఆ

13:48

యొక్క ఆ టేబుల్ మీద అరేంజ్ చేసి ఉంది

13:51

గాడిద ప్రియులారా వచ్చి దివ్య సప్రసాదం

13:54

ముందు మోకరించి ఆరాధించగానే అది

13:57

చూసినటువంటి ప్రజలు మరి ముఖ్యంగా

14:00

ఆ క్రైస్తవ మతానికి వ్యతిరేకి యేసు

14:03

ప్రభువు దివ్య సప్రసాదంలో లేడు అని

14:06

చెప్పేటువంటి వ్యక్తి ఇక వెంటనే మారుమనసు

14:10

పొంది హృదయ పరివర్తన చెంది క్రీస్తు

14:13

ప్రభువు యొక్క భక్తుడిగా మారాడు ఆయన

14:16

జీవితంలో అంతోని వారి జీవితంలో ప్రియులారా

14:19

ఇట్లాంటి అద్భుతాలు కోకొల్లలు అని మనందరం

14:23

కూడా తప్పనిసరిగా

14:25

గుర్తుంచుకోవాలి అంతోని వారికి బై లొకేషన్

14:28

అనేటి వరం కూడా ఉందండి బై లొకేషన్ అంటే

14:30

ఏంటంటే ఒక వ్యక్తి ఒకేసారి రెండు చోట్ల

14:34

ఉండటం బ్రదర్ జోసెఫ్ తంబి గారికి ఆ వరం

14:37

ఉండేదంట అండి ఈయన ఒకేసారి ఏలూరులో ఒకేసారి

14:42

ఉండేవాడట ఔటపల్లిలో కూడా ఒకేసారి

14:44

కనబడేవాడట ఆయన అలా అద్భుత శక్తి ఉంది

14:47

అంతోని వారికి కూడా అద్భుత శక్తి ఉంది

14:49

ప్రియులారా ముఖ్యంగా ఆయన ఒకసారి ఫ్రాన్స్

14:53

దేశములో ఈ ఫ్రాన్సిస్ వారి యొక్క పండగకి

14:56

పాటలు నేర్పించడానికి అక్కడికి వెళ్ళాడు

14:59

అదే ఇటలీలో కూడా ఆయన పాటలు పాడటం

15:02

ప్రారంభించాడు ఒకే సందర్భంలో రెండు చోట్ల

15:05

ఉన్నాడు చాలా ఉన్నాయండి దానికి సంబంధించిన

15:07

ఉదాహరణలు అంతోని వారికి రెండు చోట్ల

15:10

ఒకేసారి కనబడేటువంటి దేవుని యొక్క

15:13

ప్రత్యేకమైనటువంటి వరం ఉంది ప్రియులారా

15:15

రెండవది పరిశుద్ధాత్మ భాషా వరం ఉందండి

15:18

అంతోని వారికి ఆయన కొన్ని సందర్భాలలో ఒక

15:21

భాషలో మాట్లాడుతుంటే ఎవరి భాషల్లో వారికి

15:24

అర్థమయ్యేదంట అండి ఆయన ప్రసంగాలు

15:26

ప్రియులారా కాబట్టి ఆయన కోరింతి పత్రికలో

15:29

రాయబడినటువంటి

15:31

పరిశుద్ధాత్మ భాషా వరము చేత నింపబడి

15:34

ఉన్నారు అని చాలా మంది చెబుతూ ఉంటారు

15:37

ప్రియులకు దేవుని బిడ్డలారా ఆయన ఒక గొప్ప

15:40

వేదశాస్త్ర పండితుడు మహా గొప్ప పునీతుడు

15:43

ఒకానొక సందర్భంలో ప్రియులారా ఒక

15:46

తల్లి పెద్ద పెద్ద కుండలో ఒక చారు కాస్తూ

15:51

ఉందంట అండి దప్పం కాస్తా ఉందంట అండి ఈమె

15:54

ఆదమరిసి వేరే పని మీద ఉంటే ఒక చిన్న

15:57

పిల్లవాడు వెళ్లి ఆ సలసల సలసల

15:59

కాగుతున్నటువంటి ఆ యొక్క

16:02

ఆ చారులో పడిపోయాడు చనిపోయాడు ఆ తల్లి ఆ

16:08

చనిపోయిన బిడ్డను ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఆ

16:11

అంతోని వారి దగ్గరకు తీసుకొని వస్తే

16:13

ఏడవమాకు పిల్లోడు చనిపోలా ఏం లేదు ఆ

16:16

వేడికి కొంచెం మూచపోయాడు అని చెప్పాడట

16:19

శ్వాస లేదు అప్పటికి కూడా అది జరిగి కూడా

16:22

కొద్ది సమయం అయింది అంతోని వారు ప్రార్థన

16:24

చేతి చేసి తన చేతులు చాచగా చనిపోయినటువంటి

16:28

పిల్లవాడు లేచి కూర్చున్నాడు ప్రియులారా

16:31

మహా గొప్ప పునీతుడు ప్రియులారా ఒకానొక

16:34

సందర్భంలో ప్రియులకు దేవుని బిడ్డలారా

16:35

అంతోని వారు టిసో టిసోబోర్గిస్ అనేటువంటి

16:39

స్నేహితుడి దగ్గర రాత్రిపూట ఆయన

16:43

మరి ఆ విశ్రాంతి తీసుకుంటుండగా మఠానికి

16:47

వెళ్ళడానికి సమయం అయిపోయింది ఒక ఇంట్లో

16:49

ఆయన మరి విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన

16:53

గదిలో నుంచి ఒక గొప్ప వెలుగు అర్ధరాత్రి

16:56

సమయంలో బయటికి వస్తుందంట అండి ఏంటి అని ఈ

17:00

టిసోబోర్గిస్ వెళ్లి ఆ కిటికీ సందుల్లో

17:04

నుంచి చూడగానే ఇంకేముంది అంతోని వారు

17:06

అలసిపోయి ఉంటే బాల యేసు అంట అండి అంతోని

17:10

వారి బైబిల్ మీదకి ఎక్కి ఆ అంతోని వారితో

17:13

ఆడుకుంటున్నాడంట చిన్నారి బాల యేసు అందుకే

17:16

ప్రియులారా అంతోని వారు బైబిల్ పట్టుకుంటే

17:18

బాల యేసు దాని మీద ఉంటాడండి ప్రియులారా

17:21

మహా గొప్ప పునీతుడు అండి ఎంత గొప్ప

17:24

పునీతుడు అయినా కానీ అంతోని గారు అత్యంత

17:27

దీనంగా ఉండేటువంటి గొప్ప పునీతుడు ఒకసారి

17:31

ఆయనని కొంతమంది యువకులు యవ్వన ప్రామ

17:34

కుర్రోళ్ళు ఆట పట్టించాలి ఎగతాళి చేయాలి

17:37

అని ఉద్దేశంతో అంతోని వారు రండి మీకు

17:40

భోజనం ఇప్పిస్తాం మీకు భోజనం ఇప్పిస్తాం

17:44

అని చెప్పి ఆయనకి గబ్బిలాలని అలా పెడితే

17:48

ఆయన అంతోని వారు కోప్పడకుండా వాళ్ళ మీద

17:50

వాళ్ళని తిట్టకుండా చిన్న ప్రార్థన

17:52

చేయగానే అది గుమగుమలాడేటువంటి చికెన్

17:55

బిర్యానీగా అది మారిపోయిందంట అండి వెంటనే

17:58

ఆ కుర్రవాళ్ళు అంతోని వారా మమ్మల్ని

18:01

క్షమించండి మిమ్మల్ని హేళన చేయాలనుకున్నాం

18:03

మా పాపాలు మన్నించండి అని చెప్పేసి

18:05

క్షమాపణ పొంది హృదయ పరివర్తన చెందారట

18:07

ప్రియులారా ఈ విధంగా చెప్పుకుంటా వెళితే

18:10

ఆయన చేసిన అద్భుతాలు నాకు అలా

18:11

గుర్తొస్తూనే ఉన్నాయి ప్రియులారా ఈ రోజున

18:14

మనందరం కూడా ప్రియులారా ఈ అద్భుతం ఈ గొప్ప

18:17

పండగ రోజున అంతోని గారి దగ్గరికి వెళ్దాం

18:20

ఏం చేద్దాం ఆయనలో ఉన్న సుగుణాలని మనం

18:23

నేర్చుకుందాం ఏంటి ఆయనలో ఉన్న సుగుణాలని

18:26

ఆయన పండగ రోజు అయినా కానీ ఆయన పవిత్ర

18:30

గురించి మనం ధ్యానం చేయాలి ఆయన అద్భుతాలు

18:33

చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఏంటి మర్మం

18:36

ఏంటి అసలు సీక్రెట్ ప్రార్థన జీవితం

18:39

నెంబర్ వన్ ప్రార్థన జీవితం ప్రియులారా

18:43

ఆయన దగ్గరికి వెళ్లి అద్భుతాలు పొందటం

18:45

మాత్రమే కాదు ఆయన సుమాత్రుకను మనం

18:47

అనుసరించాలి ఆయన బాటలో మనం నడవాలి ఆయన ఏ

18:52

రీతిగా యేసు ప్రభువు యొక్క పవిత్రతలో ఆయన

18:55

కూడా ఉండాలని కోరుకున్నాడు మనం కూడా

18:57

కోరుకోవాలి ప్రయత్నం చేయాలి

19:00

పవిత్రమైనటువంటి జీవితం రెండవది దేవుని

19:03

యొక్క వాక్యానుసారముగా

19:05

జీవించటం ఆయన ఎప్పుడూ కూడా దేవుని యొక్క

19:07

వాక్యానికి

19:09

దారి తప్పలేదు ప్రియులారా మూడవది

19:11

ప్రియులారా దీనత వినయము తగ్గింపు అంతోని

19:15

వారు ఏ కోసమందు కూడా గర్వాన్ని దగ్గరకు

19:18

రానివ్వలేదు ప్రియులారా గర్వాన్ని

19:20

దగ్గరికి రాని అన్నిటికంటే

19:21

ముఖ్యమైనటువంటిది దేవుని యొక్క వాక్యం

19:24

యెడల ఆయనకు ఉన్నటువంటి

19:25

ఆసక్తి వాక్యం ద్వారా అద్భుతాలు చేశారు

19:28

అంతోని గారు ప్రియులారా ఆయన వలె మనము కూడా

19:31

జీవించడానికి అద్భుతాలు అంతోని వారి

19:34

ద్వారా మీరు మీ కుటుంబాలు కూడా

19:36

దీవించబడాలని ఆశీర్వదించబడాలని నా యొక్క

19:39

కోరిక నా యొక్క తలంపు ఆ అంతోని వారి యొక్క

19:42

మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని

19:44

దీవించాలని తలవంచి ప్రార్థన చేసుకుందాం

19:47

సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా

19:50

ప్రేమమయుడా అంతోనివారిని శ్రీ సభలో ఒక

19:54

గొప్ప పునీతునిగా నిలబెట్టి మాకందరికీ

19:58

గొప్ప సుమాత్రికను ప్రసాదించి

20:00

చావు ఆయన ప్రసంగాలు చెబుతూ ఉంటే

20:04

కరుడుగట్టిన పాపాత్మలు కూడా హృదయ పరివర్తన

20:07

చెంది మారుమనసు పొంది నీ సన్నిధికి

20:11

వచ్చేవారట అయ్యా మేము కూడా అంతోని వారి

20:14

యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎవరిమైతే

20:17

పాపములో బ్రతుకుతున్నామో నీకు దూరముగా

20:20

ఉంటున్నామో మేము కూడా నీ సన్నిధికి వచ్చి

20:23

నీ కృపను పొందుకొనులాగున మమ్మల్ని

20:25

దీవించండి ఓ ప్రేమమయ్యా కనికర సంపన్నుడా

20:29

ఈనాడు ఎవరైతే బిడ్డలు ఈ వాక్య పరిచర్యలో

20:33

పాల్గొంటున్నారో పునీత అద్భుతాలు అంతోని

20:35

వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా

20:37

వారందరిని కూడా దీవించమని

20:39

ఆశీర్వదించమని వారి తలంపులను దీవించమని ఈ

20:43

క్షణములో ప్రభువా ప్రత్యేకంగా వారందరి

20:45

కొరకే ప్రార్థన చేస్తున్నాను నీ కృపను

20:48

అనుగ్రహించమని మా కోసం ప్రార్థన చేయండి

20:50

స్వామి అని అడిగినటువంటి వారందరిని కూడా

20:53

దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా

20:55

వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు

20:57

మీతో ఉందురు గాక మీ ఆత్మ తో ఉందురు గాక

21:00

సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర

21:04

పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి

21:07

ఆశీర్వదించి కాపాడుదురు గాక గాడ్ బ్లెస్

21:10

యు దేవుడు మిమ్మల్ని దీవించు గాక ఆమెన్

UNLOCK MORE

Sign up free to access premium features

INTERACTIVE VIEWER

Watch the video with synced subtitles, adjustable overlay, and full playback control.

SIGN UP FREE TO UNLOCK

AI SUMMARY

Get an instant AI-generated summary of the video content, key points, and takeaways.

SIGN UP FREE TO UNLOCK

TRANSLATE

Translate the transcript to 100+ languages with one click. Download in any format.

SIGN UP FREE TO UNLOCK

MIND MAP

Visualize the transcript as an interactive mind map. Understand structure at a glance.

SIGN UP FREE TO UNLOCK

CHAT WITH TRANSCRIPT

Ask questions about the video content. Get answers powered by AI directly from the transcript.

SIGN UP FREE TO UNLOCK

GET MORE FROM YOUR TRANSCRIPTS

Sign up for free and unlock interactive viewer, AI summaries, translations, mind maps, and more. No credit card required.