శ్రీ లక్ష్మీదేవి భక్తి పాటలు | Sri Laxmi Devi Songs Telugu | Mahalaxmi Devotional Songs 🎶🙏
全トランスクリプト
[సంగీతం]
సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
అమ్మా
సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
అమ్మా
సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
[సంగీతం]
నుదిటి కుంకుమ రవి బింబముగా కన్నులు
నిండుగా కాటుక వెలుగా నుదిటి కుంకుమ రవి
బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా
[సంగీతం]
కాంచన హారము గళమున మెరియగా పీతాంబరముల
శోభలు నిండగా కాంచన హారము గళమున మెరియగా
పీతాంబరము ముల శోభలు నిండగా సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
అమ్మా
సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
నిండుగ కరముల బంగరు గాజులు ముద్దులో
పాదమ్ముల మువ్వలు నిండుగకరముల బంగరు
గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు
గలగల గలమని సవ్వడి చేయగ సౌభాగ్యవతుల
సేవలు నందగా గలగల గలమని సవ్వడి చేయగా
సౌభాగ్యవతుల
సేవలు నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా
అమ్మా
సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
[సంగీతం]
[సంగీతం]
సౌభాగ్యమ్ముల
బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి
సౌభాగ్యమ్ముల
బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి
[సంగీతం]
శుక్రవారపు
పూజలు నందగ సాయం సంధ్య శుభగడియలలో
శుక్రవారపు పూజలు నందగ సాయంసం సంధ్య
శుభగడియలలో
సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
అమ్మా
సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
[సంగీతం]
నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త
భక్తజనులకు కల్పవల్లి
నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు
కల్పవల్లి
[సంగీతం]
కమలాసనవై
కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి
కమలాసనవై
కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి
సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
అమ్మా
సౌభాగ్య
లక్ష్మి రావమ్మా
[సంగీతం]
[ప్రశంస]
జనకరాజుని
ముద్దుల కుమరిత రవికుల సోముని రమణీమణివై
జనకరాజుని
ముద్దుల కుమరిత రవికుల సోముని రమణీమణివై
[సంగీతం]
సాధు సజ్జనుల పూజలందుకొని శుభములనిచ్చేడి
దీవెనలీయగా
సాధు సజ్జనుల పూజల అందుకొని శుభములనిచ్చి
చేడి దీవనలీయగా సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
అమ్మా
సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
[సంగీతం]
[సంగీతం]
కుంకుమ శోభిత పంకజలోచని
వెంకటరమణుని
పట్టపురాణి
కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని
పట్టపురాణి
[సంగీతం]
పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే
పుణ్యమూర్తి మా ఇంట వెలసిన పుష్కలముగ
సౌభాగ్యమునిచ్చేపు
పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య
లక్ష్మీ రావమ్మ
అమ్మా
సౌభాగ్య
లక్ష్మీ రావమ్మ
అమ్మా
సౌభాగ్య
లక్ష్మీ రావమ్మా
[సంగీతం]
కంటి శుక్రవారము
గడియలేడింట
అంటియలమేల్మంగా
అండనుండే
స్వామిని కంటి శుక్రవారము
గడియలేడి
అంటి అలమేల్మంగ
అండనుం ండే స్వామిని కంటి శుక్రవారము
గడియలేడింట
అంటి అలమేల్మంగ
అండనుండే
స్వామిని కంటి
[సంగీతం]
సొమ్ములన్నీ
కడబెట్టి
సొంపుతో గోణము గట్టి సొమ్ములన్నీ
కడబెట్టి
సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము
కప్పు పన్ని
నీరు
సొమ్ములన్నీ
కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని
కదంబము
కప్పు పన్నీరు
చెమ్మతోన
వేస్టువలు
రొమ్ముతల మోల జుట్టి చెమ్మతోన
వేస్టువలు
రొమ్ముతల మోల జుట్టి తుమ్మెదా దామై
చావయతోన
నెమ్మది నుండే స్వామిని తుమ్మెదామై
చాయతోన
నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము
గడియలేడి
అంటి అలమేల్మంగ
అండనుండే
[సంగీతం]
స్వామిని కంటి
[సంగీతం]
పచ్చకపూరమేనూరి
పసిడి గిన్నెలనించి
తెచ్చి శిరసాదిగా
దిగలనది
[సంగీతం]
పచ్చకపూరమేనూరి
పసిడి గిన్నెల
నుంచి తెచ్చి శిరసాదిగ
దిగలనది
అచ్చరాపడి
చూడ
అందరి కన్నులకింపై
అచ్చరాపడి
చూడ
అందరి కన్నులకింపై
నిచ్చమల్లెపూ
పూవువలె
నిటుతానుండే
స్వామిని నిచ్చమల్లె పూవువలె
నిటుతనుండే
స్వామిని కంటి శుక్రవారము
గడియలేడి
అంటి అలమేల్మంగ
అండనుండే
స్వామిని కంటి
[సంగీతం]
తట్టు పునుగే కోరిచి చట్టలు చేరిచి నిప్పు
పట్టి కరగించి
వెండి పయ్యాలనించి
తట్టు పునుగి కూరిచి చెట్టలు చేరిచి
నెప్పు పట్టి కరగించి
వెండి పళళ్యాల
నించి దట్టముగా మేను నిండా పట్టించేదేతి
దట్టముగా
మేను నిండా పట్టించేదేతి
[సంగీతం]
బిట్టు వేడుకామరి
రియుచుండే
బిత్తరే స్వామిని బెట్టువేడుగా
మరియుచుండే
బెత్తరి స్వామిని కంటి శుక్రవరము
గడియలేడెంటీ
అలమేల్మంద
అండనుండే
స్వామిని కంటి శుక్రవారము
గడియలేడెన్
ంట అంటి అలమేల్మంగ
అండనుండే
స్వామిని కంటి
[సంగీతం]
[ప్రశంస]
[ప్రశంస]
[సంగీతం]
క్షీరా
కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు
నీరాజనం
నీరాజనం
నీరాజనం
క్షీరాధి
కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు
さらにアンロック
無料でサインアップしてプレミアム機能にアクセス
インタラクティブビューア
字幕を同期させ、オーバーレイを調整し、完全な再生コントロールでビデオを視聴できます。
AI要約
動画コンテンツ、キーポイント、および重要なポイントのAI生成された要約を即座に取得します。
翻訳
ワンクリックでトランスクリプトを100以上の言語に翻訳します。任意の形式でダウンロードできます。
マインドマップ
トランスクリプトをインタラクティブなマインドマップとして視覚化します。構造を一目で理解できます。
トランスクリプトとチャット
動画コンテンツについて質問します。AIを利用してトランスクリプトから直接回答を得られます。
トランスクリプトをもっと活用する
無料でサインアップして、インタラクティブビューア、AI要約、翻訳、マインドマップなどをアンロックしてください。クレジットカードは不要です。